ఒక్క ఇన్నింగ్స్.. డజన్ల కొద్దీ రికార్డులు.! RCBలో కోహ్లీ కంటే తోపు.. 13 ఫోర్లు, 17 సిక్సర్లతో పరుగుల సైక్లోన్
ఐపీఎల్ చరిత్రలోనే క్రిస్ గేల్ ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్ ఒక అద్భుతం. పూణే వారియర్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో గేల్ కేవలం 66 బంతుల్లోనే 13 ఫోర్లు, 17 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం పరుగుల ప్రవాహమే కాదు, అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి గేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటికీ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఈ రికార్డు చెక్కుచెదరలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
