1 / 11
టీం ఇండియా క్రికెటర్లు వయసు పైబడినప్పుడు ఎలా ఉంటారో చూడాలన్నది కోట్లాది మంది క్రికెట్ అభిమానుల కల. ఇప్పుడు ఆ కలకి ప్రాణం పోశాడు ఎస్‌కే ఎండి అబూ సాహిద్ అనే కళాకారుడు. టీమిండియా స్టార్ క్రికెటర్లు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో ఏఐ సహాయంతో రూపొందించాడు. మరి వృద్ధాప్యంలో మన క్రికెటర్స్ ఎలా ఉంటారో ఓసారి చూసేయండి మరి..