- Telugu News Photo gallery Cinema photos Why negative comments spreading over on vijay devarakondas kushi movie
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఎదుగుదల జీర్ణించుకోలేకపోతున్నారా ?? అందుకే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారా ??
విజయ్ దేవరకొండపై కుట్ర జరుగుతుందా..? ఆయన ఎదుగుతున్న విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా..? కావాలనే అతడి సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారా..? అసలు సోషల్ మీడియా సినిమాను చంపేస్తుందా బతికిస్తుందా..? ఒక్క విజయ్‌కి మాత్రమే ఇలా జరుగుతుందా.. లేదంటే అన్ని సినిమాలకు సోషల్ మీడియా రివ్యూస్ శాపంగా మారుతున్నాయా..? ఒక్కసారి ఈ వీడియో చూడండి.. వీడో మహా నటుడు.. ఖుషీ విడుదలకు ముందే రివ్యూ ఇచ్చేసాడు.
Phani CH |
Updated on: Sep 05, 2023 | 7:41 PM
![విజయ్ దేవరకొండపై కుట్ర జరుగుతుందా..? ఆయన ఎదుగుతున్న విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా..? కావాలనే అతడి సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారా..? అసలు సోషల్ మీడియా సినిమాను చంపేస్తుందా బతికిస్తుందా..? ఒక్క విజయ్‌కి మాత్రమే ఇలా జరుగుతుందా.. లేదంటే అన్ని సినిమాలకు సోషల్ మీడియా రివ్యూస్ శాపంగా మారుతున్నాయా..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/vijay-devarakonda-images.jpg?w=1280&enlarge=true)
విజయ్ దేవరకొండపై కుట్ర జరుగుతుందా..? ఆయన ఎదుగుతున్న విధానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా..? కావాలనే అతడి సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారా..? అసలు సోషల్ మీడియా సినిమాను చంపేస్తుందా బతికిస్తుందా..? ఒక్క విజయ్‌కి మాత్రమే ఇలా జరుగుతుందా.. లేదంటే అన్ని సినిమాలకు సోషల్ మీడియా రివ్యూస్ శాపంగా మారుతున్నాయా..?
![ఒక్కసారి ఈ వీడియో చూడండి.. వీడో మహా నటుడు.. ఖుషీ విడుదలకు ముందే రివ్యూ ఇచ్చేసాడు. విజయ్ దేవరకొండ ఎందుకూ పనికారడని డిసైడ్ చేసాడు.. ఈ వీడియో కూడా ఓసారి చూడండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/vijay-devarakonda-latest-images.jpg)
ఒక్కసారి ఈ వీడియో చూడండి.. వీడో మహా నటుడు.. ఖుషీ విడుదలకు ముందే రివ్యూ ఇచ్చేసాడు. విజయ్ దేవరకొండ ఎందుకూ పనికారడని డిసైడ్ చేసాడు.. ఈ వీడియో కూడా ఓసారి చూడండి..
![ఖుషి షో 8 గంటలకు పడితే.. అదేదో సినిమాను చంపేయాలనేంత కసిగా పొద్దున్నే వచ్చేసి ముందు నెగిటివ్ రివ్యూ ఇచ్చేసి.. ఆ తర్వాత మళ్లీ వాడే పాజిటివ్ చెప్పాడు. ఇలాంటి ఫేక్ రివ్యూలే చాలా సినిమాలకు శాపంగా మారాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. విజయ్ దేవరకొండకు మాత్రమే కాదు.. అందరు హీరోల సినిమాల పరిస్థితి ఇదే. రిలీజయ్యే ప్రతీ సినిమాను టార్గెట్ చేస్తుందీ బ్యాచ్.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/vijay-devarakonda-photos-1.jpg)
ఖుషి షో 8 గంటలకు పడితే.. అదేదో సినిమాను చంపేయాలనేంత కసిగా పొద్దున్నే వచ్చేసి ముందు నెగిటివ్ రివ్యూ ఇచ్చేసి.. ఆ తర్వాత మళ్లీ వాడే పాజిటివ్ చెప్పాడు. ఇలాంటి ఫేక్ రివ్యూలే చాలా సినిమాలకు శాపంగా మారాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. విజయ్ దేవరకొండకు మాత్రమే కాదు.. అందరు హీరోల సినిమాల పరిస్థితి ఇదే. రిలీజయ్యే ప్రతీ సినిమాను టార్గెట్ చేస్తుందీ బ్యాచ్.
![సోషల్ మీడియా ఈ రోజుల్లో చాలా పవర్ ఫుల్. సినిమా ఫేట్ డిసైడ్ చేసే స్థాయికి ఇది ఎదిగింది. అలాంటప్పుడు ఎలాంటి క్రెడిబిలిటీ లేని కొందరు చెప్పే రివ్యూస్‌తో సినిమాలు నాశనం అవుతున్నాయనే చర్చ మొదలైందిప్పుడు ఇండస్ట్రీలో. అసలెవరు వీళ్లు.. ఏ సినిమాను పడితే ఆ సినిమాను కేవలం తాము ఫేమస్ అవ్వడానికి వాడే హక్కు ఎవరిచ్చారనే దానిపైనే డిబేట్ నడుస్తుందిపుడు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/vijay-devarakonda-6.jpg)
సోషల్ మీడియా ఈ రోజుల్లో చాలా పవర్ ఫుల్. సినిమా ఫేట్ డిసైడ్ చేసే స్థాయికి ఇది ఎదిగింది. అలాంటప్పుడు ఎలాంటి క్రెడిబిలిటీ లేని కొందరు చెప్పే రివ్యూస్‌తో సినిమాలు నాశనం అవుతున్నాయనే చర్చ మొదలైందిప్పుడు ఇండస్ట్రీలో. అసలెవరు వీళ్లు.. ఏ సినిమాను పడితే ఆ సినిమాను కేవలం తాము ఫేమస్ అవ్వడానికి వాడే హక్కు ఎవరిచ్చారనే దానిపైనే డిబేట్ నడుస్తుందిపుడు.
![కొత్త సినిమా ఏది విడుదలైనా.. ముందు నెగిటివ్ రివ్యూస్ వచ్చాకే రియల్ రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కథలో దమ్ముంటే మాత్రం.. నెగిటివ్ రివ్యూస్ ఆపలేవని దసరా, ఖుషీతో పాటు చాలా జైలర్, బేబీ, విరూపాక్ష లాంటి చాలా సినిమాలు నిరూపించాయి. ఒక్కటి మాత్రం నిజం.. సోషల్ మీడియా సినిమాలకు ఎంత ప్లస్ అవుతుందో.. అంతే మైనస్ కూడా అవుతుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/09/vijay-devarakonda-pics.jpg)
కొత్త సినిమా ఏది విడుదలైనా.. ముందు నెగిటివ్ రివ్యూస్ వచ్చాకే రియల్ రివ్యూస్ వినిపిస్తున్నాయి. ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కథలో దమ్ముంటే మాత్రం.. నెగిటివ్ రివ్యూస్ ఆపలేవని దసరా, ఖుషీతో పాటు చాలా జైలర్, బేబీ, విరూపాక్ష లాంటి చాలా సినిమాలు నిరూపించాయి. ఒక్కటి మాత్రం నిజం.. సోషల్ మీడియా సినిమాలకు ఎంత ప్లస్ అవుతుందో.. అంతే మైనస్ కూడా అవుతుంది.
![శరీరంలో కొవ్వును కరిగించే బెండకాయలు.. మిస్ చేయకుండా తినండి.. శరీరంలో కొవ్వును కరిగించే బెండకాయలు.. మిస్ చేయకుండా తినండి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/okra-2-1.jpg?w=280&ar=16:9)
![తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడుతున్న తమిళ్ హీరోలు.! తెలుగు మార్కెట్ మీద దృష్టి పెడుతున్న తమిళ్ హీరోలు.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/thangalaan-kanguva.jpg?w=280&ar=16:9)
![జ్వరం రావడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. సర్వేలో సంచలన నిజాలు జ్వరం రావడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. సర్వేలో సంచలన నిజాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/fever-1.jpg?w=280&ar=16:9)
![ఆర్.నారాయణమూర్తి హెల్త్ అప్డేట్.. అమెరికన్ సీరీస్‌లో టబు.. ఆర్.నారాయణమూర్తి హెల్త్ అప్డేట్.. అమెరికన్ సీరీస్‌లో టబు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/r-narayana-murthy-and-tabu.jpg?w=280&ar=16:9)
![ఫ్యాన్స్ కోసం కల్కి.. నర్తన్ డైరక్షన్లో సూర్య..? ఫ్యాన్స్ కోసం కల్కి.. నర్తన్ డైరక్షన్లో సూర్య..?](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/kalki-2898-ad-and-suriya.jpg?w=280&ar=16:9)
![5300 ఏళ్లుగా ఈ ఆలయం వెలుపల శివయ్య కోసం వేచి ఉన్న పార్వతి దేవి.. 5300 ఏళ్లుగా ఈ ఆలయం వెలుపల శివయ్య కోసం వేచి ఉన్న పార్వతి దేవి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/gopeshwar-mahadev-6.jpg?w=280&ar=16:9)
![షుగర్ టెస్ట్ ఏ సమయంలో చేసుకుంటే మంచిది.. షుగర్ టెస్ట్ ఏ సమయంలో చేసుకుంటే మంచిది..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/diabetes-test-3.jpg?w=280&ar=16:9)
![తండేల్ కు పోటీగా రెండు బడా సినిమాలు.. అనుకున్న టైంకు వచ్చేనా ?? తండేల్ కు పోటీగా రెండు బడా సినిమాలు.. అనుకున్న టైంకు వచ్చేనా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/thandel-6.jpg?w=280&ar=16:9)
![భయంగా ఉందంటున్న మీనాక్షి చౌదరి !! ఎందుకంటే ?? భయంగా ఉందంటున్న మీనాక్షి చౌదరి !! ఎందుకంటే ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/meenakshi-chaudhary-6-1.jpg?w=280&ar=16:9)
![జోష్ మీదున్న డార్లింగ్ కెరీర్.. కానీ ఏడాది పాటు గ్యాప్ ! ఎందుకంటే జోష్ మీదున్న డార్లింగ్ కెరీర్.. కానీ ఏడాది పాటు గ్యాప్ ! ఎందుకంటే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/prabhas-6-2.jpg?w=280&ar=16:9)
![మరింత తగ్గనున్న శనీశ్వరుడి ప్రభావం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు..! మరింత తగ్గనున్న శనీశ్వరుడి ప్రభావం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/lord-shanidev111.jpg?w=280&ar=16:9)
![కరివేపాకు జ్యూస్ తాగితే వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.. కరివేపాకు జ్యూస్ తాగితే వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/curry-leaves-juice.jpg?w=280&ar=16:9)
![శాంతిభద్రతలను సెట్‌రైట్ చేస్తాం.. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల శాంతిభద్రతలను సెట్‌రైట్ చేస్తాం.. అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/pawan-kalyan-chandrababu.jpg?w=280&ar=16:9)
![అమ్మబాబోయ్..! తమన్నా ఇరగదీసిందిగా.. అమ్మబాబోయ్..! తమన్నా ఇరగదీసిందిగా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tamannaah-bhatia-12.jpg?w=280&ar=16:9)
![మీ శరీరంలో ఆ మార్పులు కనిపిస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త.. మీ శరీరంలో ఆ మార్పులు కనిపిస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/07/fatty-liver-10.jpg?w=280&ar=16:9)
![ధాబాస్టైల్ ఎగ్ కీమా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతుంది.. ధాబాస్టైల్ ఎగ్ కీమా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతుంది..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/02/dhaba-style-egg-kheema-curry.jpg?w=280&ar=16:9)
![ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ చిన్నదాని వీడియోలే.. ఇంతకూ ఈమె ఎవరంటే ఇప్పుడు ఎక్కడా చూసిన ఈ చిన్నదాని వీడియోలే.. ఇంతకూ ఈమె ఎవరంటే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/shri-naval-kishori.jpg?w=280&ar=16:9)
![అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వీడియో అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/rtc-bus-accident-1.jpg?w=280&ar=16:9)
![మహారాష్ట్రలో కుండపోత వర్షాలు.. ముంబై, పూణెలో రెడ్ అలెర్ట్ జారీ..! మహారాష్ట్రలో కుండపోత వర్షాలు.. ముంబై, పూణెలో రెడ్ అలెర్ట్ జారీ..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/badlapur-rain1.jpg?w=280&ar=16:9)
![షారుఖ్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా బాలీవుడ్ బాద్షా షారుఖ్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా బాలీవుడ్ బాద్షా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/shah-rukh-khan-1.jpg?w=280&ar=16:9)
![చనిపోయిన కుమారుడిని ఫంక్షన్లో చూసి తల్లిదండ్రులు షాక్.! వీడియో చనిపోయిన కుమారుడిని ఫంక్షన్లో చూసి తల్లిదండ్రులు షాక్.! వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/a-woman-surprised-with-wax-statue-of-late-brother-in-anakapalle-on-july-2024-video-goes-viral-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్ కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై విజయసాయి ఆసక్తికర కామెంట్స్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ysrcp-mp-vijayasai-reddy1.jpg?w=280&ar=16:9)
![ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు.. ఏపీకి ఏమేం ఇచ్చారు.? అత్యంత కీలకంగా ప్రాజెక్టులు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/big-boost-for-andhra-pradesh-in-union-budget-2024-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్ న్యూస్.! బంగారం, వెండి ధరలు బంగారం కొనాలి అనుకునేవారికి గుడ్ న్యూస్.! బంగారం, వెండి ధరలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/good-news-for-gold-lovers-gold-and-silver-prices-will-decrease-domestically-telugu-business-video.jpg?w=280&ar=16:9)
![కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్.. చరిత్ర సృష్టిస్తారా.? తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/will-kamala-harris-create-history-in-us-elections-2024-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![ఉక్కు సెక్టార్లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ ఉక్కు సెక్టార్లో భారీ కొండచిలువ.. ఇంటి పెరట్లోకి చేరిన కొండచిలువ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/python-riot-in-ukkunagaram-sector-quarters-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![బడ్జెట్ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.! బడ్జెట్ వేళ నిర్మలమ్మ చీరలపై ఆసక్తి.! తెలుపుచీర ప్రత్యేకత ఇవే.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/interest-on-nirmala-sitharaman-white-saree-at-the-time-of-budget-2024-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన యుద్ధనౌక ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. ఒక వైపు ఒరిగిపోయిన](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/fire-incident-on-warship-ins-brahmaputra-at-mumbai-dockyard-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.! పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/heavy-rains-in-alluri-agency-have-left-tribals-in-dire-straits-for-essentials-telugu-news-video.jpg?w=280&ar=16:9)
![కేరళలో నిఫా వైరస్ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.! కేరళలో నిఫా వైరస్ కలకలం.. తమిళనాడు సర్కార్ అప్రమత్తం.!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/a-14-year-old-boy-died-with-nipah-virus-in-kerala-on-july-2024-telugu-news-video.jpg?w=280&ar=16:9)