ఈ కోమలి చేతిలో ఎంతటి అందమైన ఓడిపోదా.. ఆషికా క్యూట్ లుక్స్..

TV9 Telugu

25 July 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్‌తో తన బాండింగ్‌ జీవితాంతం ఉంటుందని అన్నారు ప్రముఖ నిర్మాత బన్నీవాస్.

ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమా గురించి వస్తున్న కొన్ని రూమర్స్ గురించి స్పందించారు చిత్ర నిర్మాత బన్నీవాస్.

పుష్ప 2 ది రూల్ సినిమాలో హీరో అల్లు అర్జున్‌ నటించాల్సిన పార్ట్ మరో 20 రోజులు ఉంటుందని అన్నారు అయన.

ఈ ఆగస్టు నెల మొదటివారంలో పుష్ప2 ది రూల్ కి సంబంధించి కొత్త షెడ్యూల్‌ ఉంటుందని చెప్పారు నిర్మాత బన్నీ వాస్.

అందుకోసమే బన్నీ గడ్డం ట్రిమ్‌ చేశారని తెలిపారు అయన. దీంతో పుష్ప 2పై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది.

ఆగష్టు 15న విడదల కావల్సిన ఈ చిత్రం డిసెంబర్ వాయిదా పడటంతో ఈ రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

500 కోట్ల బారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్.