Varshini : అందాల యాంకరమ్మ… అంత వయ్యారం ఎందుకమ్మా..

|

Jul 28, 2021 | 2:07 PM

బుల్లితెర యాంకర్స్ లో హాట్ క్యూట్ యాంకర్ గా దూసుకుపోతోంది వర్షిణి..

1 / 6
 బుల్లితెర యాంకర్స్ లో హాట్ క్యూట్ యాంకర్ గా దూసుకుపోతోంది వర్షిణి 

2 / 6
 పలు టీవీషోలో తన అందంతో చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ చిన్నది 

3 / 6
 ఇక ఈ అమ్మడికి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది 

4 / 6
 రకరకాల ఫోటో షాట్స్ తో కుర్రకారుకు నిద్రను దూరంచేస్తుంది ఈ అందాల యాంకరమ్మ 

5 / 6
 తాజాగా వర్షిణి సినిమాల్లోను, వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది.. 

6 / 6
 తాజాగా వర్షిణి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంటె చూపుతో కవ్విస్తున్న ఈ చిన్నది ఫోటోలకు కుర్రాలంతా ఫిదా అవుతున్నారు. 