Anushka Shetty: మళ్లీ అదే రచ్చ.. అనుష్క పెళ్లి పై సోషల్ మీడియాలో ట్రోల్స్

Updated on: Mar 28, 2026 | 2:04 PM

అందాల భామ అనుష్క ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఈ అమ్మడి సినిమాల కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా కంటే ముందు వరకు వరుసగా సినిమాలు చేసిన అనుష్క. ఆతర్వాత సినిమాలను తగ్గించేశారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు..

1 / 5
అందాల భామ అనుష్క ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఈ అమ్మడి సినిమాల కోసం ఆమె అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా కంటే ముందు వరకు వరుసగా సినిమాలు చేసిన అనుష్క. ఆతర్వాత సినిమాలను తగ్గించేశారు.

2 / 5
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఆతర్వాత అనుకున్నంత స్థాయిలో విజయాలను అందుకోలేకపోతుంది. ఆతర్వాత వచ్చిన భాగమతి సినిమా పర్లేదనిపించుకుంది. ఆతర్వాత నిశ్శబ్దం సినిమా డిజాస్టర్ అయ్యింది.

3 / 5
ఆతర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఒకే అనిపించుకుంది. కాగా చివరిగా వచ్చిన ఘాటీ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈ అమ్మడు ఇప్పుడు ఎలాంటి సినిమాతో వస్తుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అనుష్క పెళ్లి గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.

4 / 5
గతంలో అనుష్క పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. ఓ స్టార్ హీరోతో పెళ్లి అని, అలాగే ఓ బిజినస్ మేన్ తో ఫిక్స్ అయ్యిందని రకరకాలుగా వార్తలు వచ్చాయి. రీసెంట్ గా  అనుష్కకు పెళ్లి నిశ్చితార్థం జరిగిందని, ఆమె ఒక వ్యక్తి చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసి ట్రోలింగ్‌ చేస్తున్నారన్నారు.

5 / 5
కానీ అందులో నిజం లేదు. అది 2016లో జరిగిన ఓ ఫ్యాషన్ షో కార్యక్రమంలో ఫోటో. అది తెలియక చాలా మంది అనుష్క పెళ్లి అంటూ రకరకాల వార్తలు పుట్టిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అనుష్క తన పెళ్లి గురించి ఎక్కడ స్పందించడం లేదు. దాంతో ఆమె ఫ్యాన్స్ ఒకింత నిరాశకు గురవుతున్నారు.

Follow Us