Celebreties Birthdays In March: మార్చి నెలలో ఎంత మంది సెలబ్రెటీల పుట్టినరోజులున్నాయో తెలుసా..

|

Mar 01, 2021 | 7:56 PM

మార్చి నెలలో సినిమా రంగానికి సంబంధించి చాలా మంది ప్రముఖుల పుట్టిన రోజులున్నాయి. అందులో మెగాహీరో రామ్ చరణ్, కలెక్షన్ కింగ్ రామ్ చరణ్..ఇతర స్టార్, హీరోయిన్స్ ఉన్నారు. మరీ వారెవరో తెలుసుకుందామా.

1 / 9
Celebreties Birthdays In March: మార్చి నెలలో ఎంత మంది సెలబ్రెటీల పుట్టినరోజులున్నాయో తెలుసా..

2 / 9
అందాల భామ రీతువర్మ పుట్టిన రోజు మార్చి 10

3 / 9
మెగా హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు  మార్చి 27

4 / 9
యంగ్ హీరో సుశాంత్ పుట్టిన రోజు మార్చి 18

5 / 9
ఆనంద్ సినిమాతో ఎంట్రి ఇచ్చిన బ్యూటీఫుల్ హీరోయిన్ కమలినీ ముఖర్జీ పుట్టిన రోజు మార్చి 4

6 / 9
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు  మార్చి 19

7 / 9
సీనియర్ హీరో శ్రీకాంత్ పుట్టిన రోజు మార్చి 23

8 / 9
దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ పుట్టిన రోజు  మార్చి 5

9 / 9
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టిన రోజు  మార్చి 26