Big Budget Movies: సినిమా పెద్దదైతే.. హీరోలకు ఇబ్బందులు తప్పవా.?

|

Apr 25, 2024 | 2:12 PM

సినిమా బడ్జెట్ ని బట్టి స్టార్ కాస్టింగ్ పెరిగిపోతుంది. కాస్టలీ లొకేషన్స్ కనిపిస్తాయి.. ఇంకా చాల చాల కచ్చితంగా ఉండి తీరాల్సిందే.! ఇప్పుడు వాటన్నికి బాప్ అన్నట్టు స్క్రీన్ మీద ఇప్పుడు మరొక విషయం కనిపిస్తుంది. అదేంటీ అంటారా.? ''హెయిర్ స్టైల్" సినిమా బడ్జెట్ పెరిగేకొద్దీ జుట్టు పొడవు కూడా పెంచేస్తున్నారు హీరోస్. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఇప్పుడు హీరోలు అందరూ పొడవు జుట్టుతో హల్ చల్ చేస్తున్నారు.

1 / 7
సినిమా బడ్జెట్ ని బట్టి స్టార్ కాస్టింగ్ పెరిగిపోతుంది. కాస్టలీ లొకేషన్స్ కనిపిస్తాయి.. ఇంకా చాల చాల కచ్చితంగా ఉండి తీరాల్సిందే.! ఇప్పుడు వాటన్నికి బాప్ అన్నట్టు స్క్రీన్ మీద ఇప్పుడు మరొక విషయం కనిపిస్తుంది. అదేంటీ అంటారా.? ''హెయిర్ స్టైల్"

2 / 7
సినిమా బడ్జెట్ పెరిగేకొద్దీ జుట్టు పొడవు కూడా పెంచేస్తున్నారు హీరోస్. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఇప్పుడు హీరోలు అందరూ పొడవు జుట్టుతో హల్ చల్ చేస్తున్నారు. ఎప్పటి KGF , ఇంకెప్పటి మహాభారతం , KGF చాప్టర్ 3 అప్పటి వరకు పొడవాటి జుట్టుతోను , గడ్డంతోను ఉంటారు రాకింగ్ యాష్.

3 / 7
అన్ని ఏళ్ళు ఆ లుక్ ని మెయింటైన్ చేసేందుకు స్పెషల్ అవార్డ్స్ ఏమైనా ఉంటే కచ్చితంగా బెస్ట్ ప్రైస్ ఆయనకి రావాల్సిందే.!  అదెలా అంటూ యాష్ కి గట్టి పోటీ ఇస్తున్నారు పుష్ప రాజ్.. పుష్పరాజ్ లుక్ సిక్కుల్ లోను కంటిన్యూ అవుతుంది.

4 / 7
ఇన్నాళ్లు దాచిపెట్టిన మహేష్ లుక్ స్టార్ క్రికెటర్ ట్వీట్ పుణ్యమా అంటూ రివీల్ అయ్యింది. పెరిగిన జుట్టు ని స్టైలిష్ గా మెయింటైన్ చేస్తున్నారు సూపర్ స్టార్. ఇటు కల్కి సాంగ్ లుక్ అంటూ ప్రభాస్ నయా లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రభాస్ అందులో కొత్తగా కనిపిస్తున్నారు.

5 / 7
ముఖ్యంగా టైటిల్ రోల్‌లో విక్రమ్ పెర్ఫామెన్స్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉంది. ఓవరాల్‌గా ట్రైలర్‌తో కంటెంట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌.

6 / 7
ఆల్రెడీ అన్ని కార్యక్రమాలు పూర్తయినా రిలీజ్ డేట్‌ మాత్రం లాక్ చేయలేదు. అక్టోబర్ రిలీజ్ అని ఎనౌన్స్‌ చేసినా.. పక్కా డేట్ మాత్రం ఫిక్స్ చేయలేదు.

7 / 7
యానిమల్ సినిమాలో రణవీర్ లుక్ కి ఫిదా అయ్యిన వారు యానిమల్ పార్క్ లోను అదే లుక్ కంటిన్యూ అవుతుంది అంటున్నారు. సికిందర్ లో సల్మాన్ కూడా పొడవ జుట్టు ఉన్న లుక్ ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ప్రాజెక్ట్ భారీతనం పెరిగేకొద్దీ హీరోలు జుట్టు పెంచడం అనే కాన్సెప్ట్ మాత్రం కామన్ గా కనిపిస్తుంది.