Sreeleela : బ్యూటీ ఈజ్ బ్యాక్.. మళ్లీ టాలీవుడ్‏లో శ్రీలీల జోరు.. సంతోషంలో హీరోయిన్..

|

May 29, 2024 | 1:25 PM

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈజ్ బ్యాక్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసిన శ్రీలీల.. కొన్నిరోజులుగా సైలెంట్ అయ్యింది. చివరగా గుంటూరు కారం సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదన్న సంగతి తెలిసిందే. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్, స్టడీ అంటూ చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది శ్రీలీల. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది.

1 / 5
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈజ్ బ్యాక్. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసిన శ్రీలీల.. కొన్నిరోజులుగా సైలెంట్ అయ్యింది. చివరగా గుంటూరు కారం సినిమాలో కనిపించిన ఈ  బ్యూటీ ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదన్న సంగతి తెలిసిందే.

2 / 5
 ఎంబీబీఎస్ ఎగ్జామ్స్, స్టడీ అంటూ చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది శ్రీలీల. అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. అందం, అభినయం, డాన్స్ ఇలా అన్ని విషయాల్లనూ అభిమానులను అలరించింది శ్రీలీల.

3 / 5
గుంటూరు కారం సినిమా కంటే ముందు వరుసగా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న శ్రీలీల ఖాతాలో డిజాస్టర్స్ వచ్చి చేరాయి. ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్టినరీ మెన్ చిత్రాలు దారుణమైన పరాజయాలను చూశారు. దీంతో నెక్ట్స్ మూవీ సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

4 / 5
తాజాగా శ్రీలీల మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మాస్ మాహారాజా రవితేజ జోడిగా నటించేందుకు రెడీ అయ్యిందట. రవితేజ కొత్త సినిమాకు శ్రీలీల ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.

5 / 5
గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శ్రీలీల కెరీర్ ఒక్కసారిగా మలుపు తిప్పింది. ధమాకా తర్వాత శ్రీలీలకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.