Sreeleela : బ్లాక్ అండ్ వైడ్ ఫొటోల్లో శ్రీలీల.. క్యూట్ ఫోజులు షేర్ చేసిన చిన్నది

Updated on: Nov 25, 2023 | 8:00 PM

కన్నడ నటి శ్రీలీల తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా బిజీగా ఉన్నారు. ఒక్కో అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నారు.శ్రీలీల ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది. శ్రీలీల పలువురు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా అవకాశాలు అందుకుంటుంది ఈ చిన్నది

1 / 5
కన్నడ నటి శ్రీలీల తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా బిజీగా ఉన్నారు. ఒక్కో అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నారు.

2 / 5
శ్రీలీల ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్ గా రాణిస్తుంది. శ్రీలీల పలువురు స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా అవకాశాలు అందుకుంటుంది ఈ చిన్నది.

3 / 5
కన్నడ సినిమాల ద్వారా పెరిగిన శ్రీలీల ఇప్పుడు తెలుగు చిత్రసీమలో వెతుకుంటూ అవకాశాలు వస్తున్నాయి. శ్రీల ఇకపై కన్నడ సినిమాల్లో నటించదనే సందేహం అభిమానుల్లో నెలకొంది.

4 / 5
ఇటీవలే ఈ అమ్మడికి రెండు ఫ్లాప్స్ తగిలాయి. స్కంద, ఆదికేశవ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.  అయినా కూడా అమ్మడి చేతిలో చాలా  సినిమాలు  ఉన్నాయి. 

5 / 5
ప్రస్తుతం ఈ అమ్మడు మహేష్ బాబు నటిస్తున్నా గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 