
అందాల భామ సోనాల్ చౌహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ తో కలిసి వరుసగా సినిమాలు చేసి క్రేజ్ సొంతం చేసుకుంది.

బాలయ్య నటించిన లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో నటించింది సోనాల్ చౌహన్. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూనే హిందీలోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.

సోనాల్ చివరిగా నటించిన గోస్ట్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో ఈ చిన్నదానికి సినిమా ఛాన్సులు తగ్గాయనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ నటనతో కంటే గ్లామర్ తోనే ఎక్కువగా ఆకట్టుకుంది.

సోషల్ మీడియాలో సోనాల్ చౌహన్ చాలా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ హాట్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.

తాజాగా హీరోయిన్ సోనాల్ చౌహన్ ఫారెన్ లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి నుంచి క్రేజీ ఫోటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోలు మతిపోగొడుతున్నాయి.