1 / 12
మొట్టమొదట 'ఇష్టం' సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమైన శ్రియ.. తర్వాత నుండి వరుసగా టాప్ హీరోల తో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తన నటన తో అందరిని ఆకట్టుకుని ఓకే ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను సంపాదించుకుంది శ్రియ. పెళ్లి తర్వాత కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతోంది.