Shraddha Kapoor: తనకంటే చిన్నవాడితో ప్రేమాయణం.. అతడితో రిలేషన్‏షిప్ కన్ఫార్మ్ చేసిన హీరోయిన్..

|

Jun 19, 2024 | 9:21 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. హిందీలో అనేక సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాతో ఇటు తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. స్త్రీ 2, చందు ఛాంపియన్ చిత్రాల్లో నటిస్తున్న శ్రద్ధా.. గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

1 / 5
బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. హిందీలో అనేక సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాతో ఇటు తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
 స్త్రీ 2, చందు ఛాంపియన్ చిత్రాల్లో నటిస్తున్న శ్రద్ధా.. గతేడాది తు ఝూథీ మెయిన్ మక్కార్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ సినిమా నుంచి రైటర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాహుల్ మోడీతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి ఈవెంట్లకు హాజరవుతున్నారు.

3 / 5
ఈ సినిమా తర్వాత రాహుల్, శ్రద్ధా కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్లకు, పార్టీలకు హాజరవుతున్నారు. అలాగే అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‏లోనూ కనిపించారు. ఇటీవల ఆమె ఇన్ స్టాలో ఆర్ అనే అక్షరం ఉన్న లాకెట్ వేసుకుని కనిపించింది.

4 / 5
దీంతో రాహుల్, శ్రద్ధా డేటింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలయ్యింది. తాజాగా శ్రద్ధా పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తాజాగా రాహుల్ చేయి పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ తమ డేటింగ్ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

5 / 5
రాహుల్ చేయి పట్టుకుని నవ్వుతూ కనిపించింది. "నా మనసును తీసుకెళ్లు.. కానీ నా నిద్రను తిరిగిచ్చేయ్" అనే క్యాప్షన్ ఇచ్చింది. అలాగే నవ్వుతున్న ఎమోజీలతోపాటు హార్ట్ సింబల్ జోడించింది. దీంతో ఆమె అధికారికంగా తమ రిలేషన్ చెప్పేశారని ఫ్యాన్స్ అంటున్నారు.