పిల్లల్ని కనడం కంటే కుక్కల్ని పెంచడం బెటర్.. ఈ హీరోయిన్ అంత మాటనేసిందేంటీ..!!

Updated on: May 15, 2026 | 5:11 PM

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్ల గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటున్నారు. పెళ్లి చేసుకోవడం కంటే సింగిల్ గా ఉండటమే బెటర్ అంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. తాజాగా ఓ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

1 / 5
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్ల గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటున్నారు. పెళ్లి చేసుకోవడం కంటే సింగిల్ గా ఉండటమే బెటర్ అంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. మరికొంతమంది పెళ్లి చేసుకోకుండా రిలేషన్స్‌లో ఉండటమే కరెక్ట్ అంటున్నారు మరికొంతమంది తారలు. ఇలా చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో.. 

2 / 5
కొంతమంది హీరోయిన్ పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనొచ్చు.. పిల్లలని కనడానికి పెళ్ళితోనే పని లేదు అని కొంతమంది హీరోయిన్స్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి.. మొన్నామధ్య నిత్యామీనన్, అలాగే నటుడు సత్యరాజ్ కూతురు కూడా ఈవిధమైన కామెంట్లే చేసి వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఓ నటి ఏకంగా పిల్లల్ని కనడం కంటే కుక్కల్ని పెంచుకోవడం బెటర్ అంటూ చెప్పి షాక్ ఇచ్చింది. 

3 / 5
ఆమె ఎవరో కాదు నటి షెఫాలీ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరియు పబ్లిక్ ఫోరమ్లలో చర్చనీయాంశమయ్యాయి. మాతృత్వం, పిల్లల పెంపకం మరియు పెంపుడు జంతువుల పట్ల ఆమెకు ఉన్న ప్రేమ గురించి ఆమె తన అభిప్రాయాలను చాలా నిర్మొహమాటంగా పంచుకున్నారు. పిల్లల కంటే కుక్కలు ఇచ్చే ప్రేమ చాలా స్వచ్ఛమైనది అని చెప్పుకొచ్చింది.

4 / 5
పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిలో అంచనాలు, స్వతంత్ర భావాలు పెరుగుతాయి, కానీ కుక్కలు ఎప్పుడూ ఒకే రకమైన ప్రేమని, నమ్మకాన్ని చూపుతాయని ఆమె చెప్పుకొచ్చింది. మనం పిల్లల కోసం చాలా చేస్తాం, కానీ ఒకానొక సమయంలో వారు మనల్ని కాదనవచ్చు లేదా మన మాట వినకపోవచ్చు. ఇదే సహజం. కానీ కుక్కల విషయంలో అలాంటి ఫిర్యాదులు ఉండవు," అని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

5 / 5
పిల్లలను పెంచడం అనేది మానసికంగా, శారీరకంగా అలాగే ఎమోషనల్ గా చాలా బాధ్యతతో కూడుకున్న పని. నేటి కాలంలో పిల్లలను సరైన మార్గంలో పెంచడం ఒక పెద్ద సవాలు అని ఆమె చెప్పుకొచ్చింది. దానికి కంటే కుక్కలను పెంచడం వల్ల కలిగే మానసిక ప్రశాంతత, సంతోషం చాలా ఎక్కువగా ఉంటాయని షెఫాలీ షా చెప్పుకొచ్చింది. దాంతో ఈ అమ్మడి కామెంట్స్ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. అయితే షెఫాలీ షాకి ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Follow Us