అయ్యబాబోయ్.! అందాలతో గత్తరలేపుతోన్న ‘లవ్‌లీ’ మూవీ హీరోయిన్.. చూస్తే మెంటలెక్కాల్సిందే

|

Jul 27, 2024 | 11:31 AM

తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ సత్తా చాటి టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న బ్యూటీలు ఎందరో ఉన్నారు.. అందులో ఒకరే శాన్వీ శ్రీవాత్సవ. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

1 / 5
తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లోనూ సత్తా చాటి టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న బ్యూటీలు ఎందరో ఉన్నారు.. అందులో ఒకరే శాన్వీ శ్రీవాత్సవ. ఈ అందాల భామ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పుట్టింది.

2 / 5
2012లో లేడీ డైరెక్టర్ బి.జయ దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌లీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శాన్వీ శ్రీవాత్సవ. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. అందం, అభినయంతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను సంపాదించింది.

3 / 5
ఆ తర్వాత సుశాంత్ సరసన ‘అడ్డా’ సినిమాలో నటించింది. తెలుగులో శాన్వీ చివరిగా ‘రౌడీ’, ‘ప్యార్ మే పడిపోయానే’ అనే సినిమాల్లో కనిపించింది. ఇక కన్నడంలో ‘చంద్రలేఖ’ అనే సినిమాతో అడుగుపెట్టింది.

4 / 5
ఆ తర్వాత శాండిల్‌వుడ్‌లో వరుస ఆఫర్లు దక్కించుకుంది ఈ కన్నడ కస్తూరి. ‘మాస్టర్ పీస్’, ‘భలే జోడీ’, ‘సుందరంగా జానా’, ‘సహేబా’, ‘అవనే శ్రీమన్నారాయణ’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది శాన్వీ శ్రీవాత్సవ.

5 / 5
2014 తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ నటించిన శాన్వీ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. లవ్‌లీ సినిమా టైంలో చబ్బీగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరింత హాట్‌గా దర్శనమిస్తోంది. ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.