2 / 5
మహేష్ బాబు ఫోకస్ అంతా ప్రస్తుతం గుంటూరు కారంపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది. ప్రస్తుతం దుబాయ్‌లో యాడ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు మహేష్. వింటేజ్ సూపర్ స్టార్‌ను ఇందులో చూపించాలని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సైపోయారు త్రివిక్రమ్. అందుకే మహేష్‌లోని ఫుల్ యాంగిల్‌ను బయటికి తీసుకొస్తున్నారు గురూజీ.