
సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా అలీ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో ఫుల్ బిజీగా గడుపుతుంది.

ఈ ఏడాది కూలీ నెంబర్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది.

కమర్షియల్ హీరోయిన్ గా ఇప్పటికే మంచి గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మాయి సోషల్ మీడియాలోనూ యమయాక్టివ్ గా ఉంటుంది.

ప్రస్తుతం సారా అలీ ఖాన్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. నెట్టింట ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటో షూట్స్ రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉంటాయి.

సౌత్ నుండి కూడా పిలుపు అందిందట. కాని మంచి కథ మరియు హీరో కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెబుతోంది.

ఓ స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చిందంట సారా అలీ ఖాన్ కు.. త్వరలోనే ఈ అమ్మడు సౌత్ లో అడుగు పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి.