Sara Ali Khan : సారా అలీ ఖాన్ అందాన్ని మరింత పెంచిన లెహంగా.. అమ్మడి డ్రెస్ కు ఫిదా అవుతున్న అభిమానులు..
సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా అలీ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్అ లో ఫుల్నే బిజీగా గడుపుతుంది. ఇటీవలే కూలీ నెంబర్ 1 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది.
సైఫ్ అలీ ఖాన్ గారాల పట్టి సారా అలీ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాలీవుడ్ లో ఫుల్ బిజీగా గడుపుతుంది.