చీరలో మెరిసిపోతున్న సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ..భాగ్యం ఎంత బాగుందో!

Updated on: Feb 06, 2025 | 8:21 AM

సంక్రాంతికి వస్తున్నాం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బ్యూటీ ఐశ్వర్యరాజేష్. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాగ్యం పాత్రలో తెలుగు ఆడియన్స్‌కు చాలా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ బ్యూటీ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది.

1 / 5
 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన భాగ్యంపాత్రలో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరినోట విన్నా ఈ నటి పేరే వినిపిస్తుంది.

2 / 5
ఇక కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఐశ్వర్యా రాజేష్ తెలుగులో చాలా సినిమాల్లోనే నటించింది. చూడటానికి మాములు గృహిణిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ, తన నేచురల్ నటనతో అభిమానులను కట్టిపడేస్తుంది.

3 / 5
ఇక మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న ఈ అమ్మడు తాజాగా తన అందాలతో కుర్రకారుకు బాణాలు విసిరింది. పసుపు రంగు చీర ధరించి ఎంతో అందంగా కనిపించింది.

4 / 5
ట్రెడిషనల్ లుక్‌లో, చూడటానికి చాలా పద్ధతిగా ఉంది ఐశ్వర్యా రాజేష్. శారీలో తన వయ్యారాలను ఒలుకబోస్తూ.. అందరినీ మరోసారి తనవైపుకు తింపుకుంది.

5 / 5
 ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. దీంతో భాగ్యం చీరలో చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్