Samantha: గ్లామర్ డోస్ పెంచిన సామ్‌.. సినిమాల విషయంలో మాత్రం సైలెన్స్‌

Edited By: Phani CH

Updated on: May 29, 2025 | 7:30 PM

సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్‌డేట్ వచ్చి చాలా రోజులవుతోంది. ప్రజెంట్ వెబ్‌ సిరీస్‌ల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఈ భామ, నిర్మాతగా బిగ్ స్క్రీన్‌తో టచ్‌లో ఉన్నారు. అయితే లేటెస్ట్‌గా సమంత సైడ్ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేకపోయినా... సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ పేరు తెగ ట్రెండ్ అవుతోంది.

1 / 5

2 / 5
సినిమాలు చేయకపోయినా ఆడియన్స్‌తో  మాత్రంలో టచ్‌లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు సామ్‌. ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్  చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టివ్‌గా ఉంటున్నారు.

3 / 5

ఏదో ఒక పోస్ట్‌తో ట్రెండ్‌లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా గ్లామరస్‌ లుక్స్‌తో ఆన్‌ లైన్‌లో హీట్ పెంచేస్తున్నారు సామ్‌.రీసెంట్‌ టైమ్స్‌లో తను ప్రొడ్యూస్‌ చేసిన సినిమా ఈవెంట్స్‌తో పాటు కొన్ని రెడ్ కార్పెట్‌ ప్రోగ్రామ్స్‌లోనూ కనిపించారు సమంత.

4 / 5
ఈ ఈవెంట్స్‌లో సామ్‌ లుక్స్‌ మీద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సామ్‌ స్టైలింగ్‌ సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. డిజిటల్‌ ప్రజెన్స్ సంగతి పక్కన పెడితే సినిమాలు, పర్సనల్‌ లైఫ్‌ విషయంలో సమంత మౌనం దేనికి అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కావటం లేదు.

5 / 5
ఆ మధ్య ఈ బ్యూటీ ప్రేమలో ఉన్నారన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఆ న్యూస్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సామ్‌. అదే సమయంలో తన నెక్ట్స్ మూవీ విషయంలోనూ ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ చేయలేదు. దీంతో సామ్‌ సైడ్‌ నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు.