న్యూ లుక్‌లో సమంత.. చీరలో క్యూట్ క్యూట్‌గా..

Updated on: Oct 29, 2025 | 9:48 PM

అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ అమ్మడు ఎప్పుడూ తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది. తాజాగా చీరలో తన క్యూట్ నెస్‌తో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
అందాల ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పా్లసిన పని లేదు. అందం,అభినయం ఈ బ్యూటీ సొంతం. ఈ చిన్నది సినిమాలతో సందడి చేయకున్నా , ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది, అంతే కాకుండా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటుంది. ఈ బ్యూటీ ఏ చిన్న పని చేసినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతుంటుంది.

2 / 5
ఇక రీసెంట్‌గా సమంత నిర్మించిన నిర్మాణ సంస్థ ట్రాలాలా నుంచి ఓ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తెలుగులో సినిమాలకు గుడ్ బై చెబుతుంది అనుకున్న ఈ బ్యూటీ, మా ఇంటి బంగారంతో మళ్లీ తన అభిమానుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మెదలైంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం ఫొటోలను షేర్ చేసి, ఈ గుడ్ న్యూస్ తన అభిమానులతో పంచుకుంది ఈ చిన్నది.

3 / 5
ఇక మయోసైటీస్ వ్యాధి బారిన తర్వాత సమంత సినిమాలకు దూరమైంది. ఈ వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత సామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన ఆరోగ్యంపైనే పూర్తిగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. అయితే తర్వాత పలు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది.

4 / 5
 ఈ మధ్య ఈ చిన్నది రాజ్ నిడుమూర్‌తో ప్రేమలో ఉన్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఎక్కడికి వెళ్లినా సమంత పక్కన రాజ్ నిడుమూర్ కనిపిస్తున్నారు. అంతే కాకుండా రీసెంట్‌గా మా ఇంటి బంగారం మూవీ షూటింగ్ ప్రారంభానికి ఆయన క్లాప్ కొట్టాడు. దీంతో రూమర్స్ మరీ ఎక్కువ అయ్యాయి.

5 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో తన క్యూట్‌నెస్‌తో అందరి మది దోచేసుకుంటుంది. నీలి రంగు చీరలో తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.