`పుష్ప ది రైజ్` లో `ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ` మాట ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.
Samantha
Follow us on
`పుష్ప ది రైజ్` లో `ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ` మాట ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.
గత కొన్ని రోజులుగా ఏదో ఒక అంశంతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు నటి సమంత
తాజాగా పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్తో మరోసారి ఆల్ ఇండియా లెవల్లో సమంత పేరు ఒక్కసారిగా మారుమోగింది.
ఇటీవల ముంబయిలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సమంత పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాలో మాట్లాడిన సామ్.. ‘నాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేను.
పుష్పలోని ‘ఊ అంటావా’ పాట పాన్ ఇండియా లెవల్లో ఈ రేంజ్ విజయాన్ని అందుకుంటుందని ఊహించలేదు.
తెలుగు ప్రేక్షకులే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అంతా నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలను మర్చిపోయారు అని చెప్పుకొచ్చింది