Sai Pallavi: ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేసిన పూజ కన్నన్.. సాయి పల్లవి ఎంత అందంగా ఉందో చూశారా ?..

|

Jan 23, 2024 | 8:37 PM

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఆమె చెల్లెలు పూజ కన్నా తన ప్రియుడు వినీత్‏తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది. ఇటీవలే పూజ, వినీత్ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను పూజా తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. పెద్ద కుటుంబం, నిండు హృదయాలు, నా గుండెలో లేని చాలా ప్రేమ అంటూ క్యాప్షన్ ఇచ్చింది పూజ.. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే పెళ్లి ఎప్పుడు ?.. కాబోయే భర్తకు సంబంధించిన మరే వివరాలు వెల్లడించలేదు.

1 / 5
 న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. ఆమె చెల్లెలు పూజ కన్నా తన ప్రియుడు వినీత్‏తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది. ఇటీవలే పూజ, వినీత్ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది.

2 / 5
అందుకు సంబంధించిన ఫోటోలను పూజా తాజాగా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. పెద్ద కుటుంబం, నిండు హృదయాలు, నా గుండెలో లేని చాలా ప్రేమ అంటూ క్యాప్షన్ ఇచ్చింది పూజ.. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

3 / 5
అయితే పెళ్లి ఎప్పుడు ?.. కాబోయే భర్తకు సంబంధించిన మరే వివరాలు వెల్లడించలేదు. కానీ నిశ్చితార్థం మాత్రం జనవరి 21న జరిగినట్లు వెల్లడించింది. పూజ షేర్ చేసిన ఫోటోల్లో సాయి పల్లవి ఎవర్ గ్రీన్ గా కనిపిస్తుంది.

4 / 5
ఎప్పటిలాగే పట్టుచీరలో ఎంతో సింపుల్, న్యాచురల్‏గా కనిపిస్తూ అందరి హృదయాలను దోచేసింది సాయి పల్లవి. అంతేకాదు.. తన చెల్లి నిశ్చితార్థం వేడుకల్లో మరోసారి తన డాన్స్ తో అదరగొట్టేసింది.

5 / 5
చాలా రోజుల తర్వాత సాయి పల్లవి స్టెప్పులేసేసరికి ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇక న్యాచురల్ బ్యూటీ డాన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం తండేల్ సినిమాలో నటిస్తుంది.