Sai Pallavi: చెల్లితో కలిసి వెకేషన్‏ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి.. బ్యూటీఫుల్ ఫోటోస్..

|

Dec 22, 2024 | 12:47 PM

ఇటీవలే అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఇందులో శివకార్తికేయన్, సాయి పల్లవి యాక్టింగ్ పై ప్రశంసలు కురిపించారు. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా తన చెల్లితో కలిసి వెకేషన్ వెళ్లింది సాయి పల్లవి.

1 / 5
సాయి పల్లవి ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. కానీ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండదు. కానీ ఫ్యామిలీతో కలిసి ప్రయాణాలు, స్పెషల్ ఈవెంట్స్ అంటూ తెగ సందడి చేస్తుంది.

2 / 5
తాజాగా సాయి పల్లవి తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం తన చెల్లితో కలిసి ఆస్ర్టేలియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. తన చెల్లెలు పూజా కన్నన్, స్నేహితులతో కలిసి ఈ వెకేషన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.

3 / 5
'ప్రేమించే వ్యక్తులతో ఒక అందమైన ప్రయాణాన్ని గుర్తుంచుకోవడానికి, సాహసం, ఒక చిన్న నవ్వు' అనే క్యాప్షన్‌తో సాయి పల్లవి ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం సాయి పల్లవి షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

4 / 5
 సముద్రంలో ఈత కొడుతూ.. జంతువులకు ఆహారం తినిపిస్తూ.. విమానం నుంచి ఫోటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. 'ఇంత అందంగా ఎలా ఉన్నావు', 'ఆమె దేవత కదా' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
అమరన్ సినిమాతో మరో హిట్ అందుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం తండేల్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.