Anil kumar poka |
May 07, 2022 | 9:50 PM
Rukshar Dhillon: చీరకట్టులో ఈ అందానికి ఓ స్పెషల్ ఎట్ట్రక్షన్.. రుక్సార్ ధిల్లాన్ న్యూ ఫొటోస్..
మొదటి కమర్షియల్ హిట్ దక్కించుకున్న రుక్సార్ ధిల్లాన్ తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
విశ్వక్ సేన్ హీరోగా రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా రుక్సార్ ధిల్లాన్ నటించింది.
వీటిలో ఆకతాయి.. కృష్ణార్జున యుద్ధం... ఏబీసీడీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.