Olivia Morris: RRR బ్యూటీ ఒలివియా మోరిస్​ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు..

|

Nov 14, 2021 | 11:07 AM

సౌత్ ఇండియా మోస్ట్ సక్సెప్‌ఫుల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా నుంచి నవంబరు 10న 'నాటు నాటు' సాంగ్ రిలీజయ్యింది. ఈ సాంగ్‌ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్​కు జోడీగా హాలీవుడ్​ భామ ఒలివియా మోరిస్​ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సాంగ్‌లో కనిపించిన ఆమె.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫిదా చేసింది. ఆమె అందానికి కుర్రకారు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ బ్యూటీ గురించిన విశేషాలు మీకోసం.

1 / 5
 ఒలివియా మోరిస్ 1997లో లండన్​లో జన్మించింది. చిన్నప్పటి నుంచి బామ్మ వద్దే పెరిగిన ఈ నటికి.. కళలు, థియేటర్​, టీవీ, ఫిల్మ్​ రంగాలంటే చాలా ఇంట్రస్ట్.

2 / 5
 ఒలివియా స్కూలు స్థాయిలోనే ఆర్ట్​-ఏ లెవల్​లో ట్రైనింగ్ తీసుకుని మంచి పేరు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు కిడ్స్‌కు యాక్టింగ్‌లో మెళకువలు నేర్పించింది.

3 / 5
లండన్​లోని 'రాయల్​ వెల్ష్​ మ్యూజిక్​ అండ్​ డ్రామా' కాలేజీలో గ్రాడ్యూవేషన్ కంప్లీట్ చేసింది. కాగా తనకు కేథరిన్​ హెప్​బర్న్​ రోల్​ మోడల్ అని.. ఆమెను చూసి బాగా స్ఫూర్తి పొందినట్లు పలుసార్లు చెప్పింది ఒలివియా.

4 / 5
ఆర్ఆర్ఆర్ మూవీతో ఈ బ్యూటీని భారత చిత్ర సీమకు పరిచయం చేయబోతున్నారు జక్కన్న రాజమౌళి.   'నాటునాటు'  పాటతో ఒలీవియా మోరిస్ కూడా ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది.

5 / 5
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన  ఒలివియా మోరిస్ నటిస్తోంది.  ఆమె పాత్ర ఎలా ఉండబోతోందన్న అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.