Ritika Singh : సోషల్ మీడియాలో క్రేజీ పిక్స్‌తో రచ్చ రచ్చ చేస్తోన్న రితిక

|

Jul 19, 2022 | 10:25 PM

వెంకటేష్ నటించిన `గురు` చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది అందాల భామ రితికా సింగ్. ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. నటిగా రీతికాకు మంచి మార్కులే వేసారు క్రిటిక్స్.

1 / 7
 వెంకటేష్ నటించిన `గురు` చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది అందాల భామ రితికా సింగ్.

2 / 7
 ఈ సినిమాలో ఊర మాస్ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. నటిగా రీతికాకు మంచి మార్కులే వేసారు క్రిటిక్స్.

3 / 7
 అయితే రితిక తెలుగు సినీపరిశ్రమలో ఆశించినంత గా బిజీకాలేకపోయింది. ప్రస్తుతానికి తమిళంలోనే అడపాదడపా నటిస్తోంది.

4 / 7
  ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. రకరకాల ఫోటో షూట్స్ తో అభిమానులను అలరిస్తుంది రితిక

5 / 7
 తాజాగా రితిక సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

6 / 7
  ఈ వీడియోలో బ్లాక్ కలర్ శారీలో అదుర్స్ అనిపించింది రితిక. అమ్మడి వయ్యారాలు ఫిదా అవ్వాల్సిందే.

7 / 7
ఈ సంవత్సరం తమిళంలో నాలుగు సినిమాలు చేస్తోంది. ఏడాది కాలంగా కెరీర్ పరంగా స్లోగా ఉన్నా.. పెద్ద హిట్టు కొట్టి రేస్ లో తానేమీ తక్కువ కాదని నిరూపించేందుకు సిద్ధమవుతోంది.