సౌత్ సినిమాల్లో బోల్డ్ సీన్స్ ఉండవు.. కానీ బాలీవుడ్‌లో నేను అలాంటివి చేశా.. హీరోయిన్ కామెంట్స్

|

Jul 28, 2024 | 1:17 PM

లక్ష్మీ రాయ్.. ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడంటే సినిమాలు స్పీడ్ తగ్గించింది కానీ ఒకానొక సమయంలో ఈ అమ్మడు తన అందాలతో అదరగొట్టింది. కాంచనమాల కేబుల్ టి.వి. అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

1 / 5

2 / 5
ఆలాగే నీకు నాకు, బాలయ్య బాబు అధినాయకుడు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. దాంతో స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ 

3 / 5
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ, సిండ్రెల్లా , జనతాబార్ అనే సినిమాల్లో చేసింది. వీటితో పాటు తమిళ్ లో లారెన్స్ కాంచన సినిమాలో నటించి ఆకట్టుకుంది. 

4 / 5
ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సినిమా ఆఫర్స్ పెద్దగా లేవు. కానీ సోషల్ మీడియాలో ఈ చిన్నది కుమ్మేస్తుంది. వరుసగా తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు హీటు పుట్టిస్తుంది. కాగా తాజాగా లక్ష్మీ రాయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

5 / 5
ఓ ఇంటర్వ్యూలో లిప్ లాక్ సీన్ పై ఓ ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చింది. సౌత్ సినిమాల్లో బోల్డ్ లిప్ లాక్ సీన్స్ తీయడం లేదని, బాలీవుడ్ లో అలాంటి బోల్డ్ సీన్ లో నటించానని రాయ్ లక్ష్మి చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 