1 / 10
ప్రణవి మానుకొండ.. చిల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన ప్రణవి ఉయ్యాల జంపాల సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అందరికి తెలిసినట్టే.. ఈమె నటిగా కంటే సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది.తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.