Rajeev Rayala |
Apr 23, 2021 | 7:58 AM
పూజా హెగ్డే. కెరీర్ బిగినింగ్ లో ఓ లైలా కోసం, ముకుంద సినిమాలలో పూజా హోమ్లీ హీరోయిన్ గా పద్దతిగా కనిపించి ఆకట్టుకుంది.
అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాలో తన పిచ్చేక్కించింది పూజ
దాదాపు తెలుగులో స్టార్ హీరోలందరి సరసన ఛాన్స్ దక్కించుకుంది ఈ బుట్టబొమ్మ.
ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుంది పూజ హెగ్డే.
అలాగే ఈ అమ్మడు తమిళ్ లో దళపతి విజయ్ 65వ సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది.