Maestro Team celebrations Photos: సంబరాల్లో మునిగి తేలుతున్న మాస్ట్రో టీం… ఓటిటి లోనే ఇంత ఆదరణ…(ఫొటోస్)
ఒక పక్క థియేటర్లు రిలీజ్ అయ్యాయి. సినిమాలు థియేటర్లలో చూడటానికి ఆడియన్స్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో నితిన్ లాంటి క్రేజ్ ఉన్న హీరో సినిమాను ఎందుకు ఓటీటీకి ఇచ్చారు? అందులోనూ నేషనల్ లెవల్లో అప్లాజ్ తెచ్చుకున్న అంధాధున్ కథను....