Prabhas: ఆర్మాక్స్ టాప్ సెలబ్రిటీగా సెలెక్ట్ అయిన ప్రభాస్.!

|

Aug 25, 2024 | 6:06 PM

ఒకటోసారి, రెండోసారి, మూడో సారి అంటూ ఇష్టంగా మళ్లీమళ్లీ అంటున్నారు డార్లింగ్‌ ప్రభాస్‌ అభిమానులు. ఇంతకీ వాళ్లు అన్నిసార్లు అంత అభిమానంగా చెబుతున్న విషయం ఏంటో తెలుసా? మోస్ట్ పాపులర్‌ హీరోగా ప్రభాస్‌ టాప్‌లో ఉన్నారని. ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్‌ హీరోల లిస్టు కోసం వెయిట్‌ చేసే అభిమానుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఈసారైనా మా హీరో టాప్‌ ప్లేస్‌లో ఉంటారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు చాలా మంది.

1 / 7
ఒకటోసారి, రెండోసారి, మూడో సారి అంటూ ఇష్టంగా మళ్లీమళ్లీ అంటున్నారు డార్లింగ్‌ ప్రభాస్‌ అభిమానులు. ఇంతకీ వాళ్లు అన్నిసార్లు అంత అభిమానంగా చెబుతున్న విషయం ఏంటో తెలుసా? మోస్ట్ పాపులర్‌ హీరోగా ప్రభాస్‌ టాప్‌లో ఉన్నారని.

2 / 7
ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్‌ హీరోల లిస్టు కోసం వెయిట్‌ చేసే అభిమానుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. ఈసారైనా మా హీరో టాప్‌ ప్లేస్‌లో ఉంటారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు చాలా మంది.

3 / 7
కానీ వరుసగా మూడు సార్లూ ప్రభాస్‌ ఆ ప్లేస్‌ని రీచ్‌ అయ్యారు. ఆల్రెడీ మే, జూన్‌లో టాప్‌లో ఉన్నరు ప్రభాస్‌. ఇప్పుడు లేటెస్ట్ గా జులైలోనూ ఆయనకే ఫస్ట్ ప్లేస్‌ వచ్చేసింది.

4 / 7
కల్కి సినిమా ఇంపాక్ట్ మామూలుగా లేదంటూ మెచ్చుకుంటున్నారు జనాలు. మా స్టార్‌కి సినిమాలతో పనేం ఉంది.. మేం ఉన్నంత కాలం, ఆయన్ని ట్రెండింగ్‌లోనే ఉంచుతాం అంటూ కాలర్‌ ఎగరేస్తున్నారు అభిమానులు.

5 / 7
ప్రభాస్‌ తర్వాతి ప్లేస్‌లో కనిపిస్తున్నారు హీరో విజయ్‌. ఆయన నటించిన ది గోట్‌ సెప్టెంబర్‌లో విడుదలవుతోంది. మరోవైపు పార్టీ పనులతోనూ రోజురోజుకీ బిజీ అవుతున్నారు.

6 / 7
సో.. డార్లింగ్‌ తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నారు విజయ్‌. సౌత్‌ హీరోలు ఇద్దరూ టాప్‌ టూ ప్లేసెస్‌ని పంచుకుంటే, థర్డ్ ప్లేస్‌కి ఫిక్స్ అయ్యారు బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌.

7 / 7
లాస్ట్ ఇయర్‌ వరుసగా రెండు వెయ్యి కోట్ల సినిమాలు సొంతం చేసుకున్న ఆయన నుంచి ఈ ఏడాది ఇప్పటిదాకా ఇంకే అప్‌డేట్‌ లేకపోయినా, తన క్రేజ్‌ మాత్రం కంటిన్యూ అయ్యేలా చూసుకుంటున్నారు మిస్టర్‌ షారుఖ్‌.