Nora Fatehi: అభిమానులను కవ్వించడంలో తగ్గేదేలే అంటున్న నోరో ఫతేహీ.. ఫోటోలను చూస్తే మతిపోవాల్సిందే..

| Edited By: Phani CH

Jan 17, 2023 | 6:18 PM

వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న నోరా ఫతేహి.. బాలివుడ్ ప్రేక్షకులకు నిద్రలేకుండా చేయడంలో ముందుంటుంది. ఆ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది నోరా. ఇక వాటిని చూసిన ఆమె అభిమానులు, బాలీవుడ్ ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తునే ఉన్నారు.

1 / 6
 బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌లో కనిపిస్తూ సినీ అభిమానులను అలరించే నోరా ఫతేహీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది.దాదాపు 4.5 కోట్ల మంది ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్న నోరా తాజాగా తన బోల్డ్‌నెస్‌ని నెట్టింట చూపిస్తోంది.

2 / 6
 పోస్ట్ చేసిన తన ఫోటోలలో నోరా కొత్త డ్రెస్‌లో మెరిసిపోతోంది. చూడడానికి నెట్ డ్రెస్‌లా ఉంది ఆ కొత్త డ్రెస్.

3 / 6
 ఇంకా నోరా వేసుకున్న ఆ కొత్త డ్రెస్ స్కిన్ టైట్ కూడా అవడంతో అభిమానులు మళ్లీ మళ్లీ చూడకుండా ఉండలేకపోతున్నారు.

4 / 6
 ఒక వైపు సినిమా ఐటమ్ సాంగ్స్‌లోనూ, రియాలిటీ షోలలోనూ కనిపించే నోరా మరోవైపు వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది.

5 / 6
 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన సుకేష్ చంద్రశేఖర్‌తో నోరా ఫతేహీకి సంబంధం ఉందని వార్తల్లో నిలిచింది. మరోవైపు నెట్టింట కూడా ఇదే నేపథ్యంలో చర్చలు సాగుతున్నాయి.

6 / 6
ఏదేమైనా బాలీవుడ్‌లో నోరాకు చాలా డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలా సినిమాల ఆఫర్లతో ఉన్న నోరా చేసే డ్యాన్స్‌ని ఇష్టపడేవారు భారీ సంఖ్యలోనే ఉన్నారు.