Nayanthara: సరికొత్త రోల్ లో లేడీ సూపర్ స్టార్.. ప్రతి సీన్ ఓ క్లైమాక్స్

Edited By: Phani CH

Updated on: Jun 12, 2025 | 7:30 PM

స్టార్ హీరోల సినిమాల అయినా తన క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటేనే ఓకే చెబుతున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రజెంట్ ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీ... ఆ సినిమాలో తన కెరీర్‌లో ఇంత వరకు చేయని ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నారు..? లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కు పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తున్నారు స్టార్ హీరోయిన్ నయనతార.

1 / 5
స్టార్ హీరోల సినిమాల అయినా తన క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటేనే ఓకే చెబుతున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రజెంట్ ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న ఈ బ్యూటీ... ఆ సినిమాలో తన కెరీర్‌లో ఇంత వరకు చేయని ఓ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నారు..?

2 / 5
లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌కు పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ ఇస్తున్నారు స్టార్ హీరోయిన్ నయనతార. ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ బిజీగా ఉన్నారు.

3 / 5
అదే సమయంలో స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్య చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్‌ ఫాదర్‌ సినిమాల్లో పవర్‌ ఫుల్‌ సిస్టర్‌ రోల్‌లో కనిపించారు నయన్‌.

4 / 5
ఆ క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సెట్స్ మీద ఉన్న టాక్సిక్ విషయంలోనూ అలాంటి ప్రయోగమే చేయబోతున్నారు ఈ బ్యూటీ. టాక్సిక్‌లో లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారట నయనతార.

5 / 5
డ్రగ్స్‌ మాఫియా నేపథ్యంలో 1940 నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యష్ హీరోగా నటిస్తున్నారు. యష్‌ క్యారెక్టర్‌కు ఈక్వల్‌గా ఉండే మరో పవర్‌ ఫుల్‌ రోల్‌లో నయనతార నటిస్తున్నారు. ఈ సినిమాతో నయన్‌ రేంజ్‌ మరింత పెరుగుతుందంటున్నారు ఫ్యాన్స్‌.