2 / 5
పుష్ప2 రెండు డేట్లతో సెకండ్ ప్లేస్‌లో కనిపిస్తోంది. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప సీక్వెల్ డిసెంబర్ 6కి షిఫ్ట్ అయింది. అయిన విషయాన్ని కాసింత ముందుగా మేకర్స్ అనౌన్స్ చేయడంతో, మిగిలిన సినిమాల ప్లానింగ్‌కి కాస్త సమయం దొరికింది. అలా కాకుండా లాస్ట్ మినిట్ చేంజ్ అయితే అంత మంచి డేట్ ఎవరికీ కాకుండా పోయేది. ఈ ఏడాది సంగతి వదిలేస్తే... నెక్స్ట్ ఇయర్ లో వస్తామని అనౌన్స్ చేసిన వారు కాస్త ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్న రిక్వెస్టులు వినిపిస్తున్నాయి.