Lavanya tripathi : లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అందాల లావణ్యం

|

Jun 26, 2022 | 9:15 PM

‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది లావణ్య త్రిపాఠి. అందంతో పాటు అభినయాన్ని చూపెట్టిన ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి

1 / 7
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది లావణ్య త్రిపాఠి 

2 / 7
అందంతో పాటు అభినయాన్ని చూపెట్టిన ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి

3 / 7
ఇప్పటిదాకా ఇతర హీరోల సరసన హీరోయిన్ గా మాత్రమే నటించి మెప్పించింది.

4 / 7
 తన కెరీర్‌‌లో మొదటిసారి నాయికా ప్రాధాన్య చిత్రం చేస్తోందామె. 

5 / 7
'హ్యాపీ బర్త్‌డే’ చిత్రంలో లావణ్య హీరోయిన్ గా నటిస్తోంది. 

6 / 7
ఇందులో కథ మొత్తం లావణ్య చుట్టూనే తిరుగుతుంది. 

7 / 7
జులై 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాలో లావణ్య ఎలా మెప్పిస్తుందో చూడాలి. 