Kamal Haasan: ఇండియన్ 2 మత్తులో పడి.. కమల్, మణిరత్నం మూవీ సైడ్ చేసారా.?

|

Oct 02, 2024 | 2:20 PM

ఇండియన్ 2 మత్తులో పడి.. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో థగ్ లైఫ్ అనే భారీ సినిమా ఒకటి వస్తుందనే విషయాన్ని చాలా మంది మరిచిపోయారు. ఇంతకీ ఆ సినిమా ముచ్చట్లేంటి.? షూటింగ్ పరిస్థితేంటి.? థగ్ లైఫ్ ఎప్పుడు విడుదల కానుంది.? 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబో విశేషాలేంటి.? అసలు థగ్ లైఫ్ ఎంతవరకు వచ్చింది.? జరిగిందేదో జరిగిపోయింది.. అక్కడే ఆగిపోతే ఎలా.?

1 / 7
ఇండియన్ 2 మత్తులో పడి.. కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో థగ్ లైఫ్ అనే భారీ సినిమా ఒకటి వస్తుందనే విషయాన్ని చాలా మంది మరిచిపోయారు. ఇంతకీ ఆ సినిమా ముచ్చట్లేంటి.?

2 / 7
షూటింగ్ పరిస్థితేంటి.? థగ్ లైఫ్ ఎప్పుడు విడుదల కానుంది.? 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబో విశేషాలేంటి.? అసలు థగ్ లైఫ్ ఎంతవరకు వచ్చింది.?

3 / 7
జరిగిందేదో జరిగిపోయింది.. అక్కడే ఆగిపోతే ఎలా.? జరగాల్సింది చూడాలి కదా అంటున్నారు కమల్ హాసన్. భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్.. కానీ అది వర్కవుట్ కాలేదు.

4 / 7
అందుకే ఆ గాయానికి మందు త్వరగానే కనుక్కునే పనిలో పడ్డారీయన. మణిరత్నంతో కమిటైన థగ్ లైఫ్‌పై ఫోకస్ చేసారు లోకనాయకుడు. కమల్ హాసన్, మణిరత్నం అంటే వెంటనే గుర్తుకొచ్చే సినిమా నాయకుడు.

5 / 7
1987లో వచ్చిన ఈ చిత్రం వరల్డ్ ఆల్ టైమ్ టాప్ 100 మూవీస్‌లో చోటు దక్కించుకుంది. అలాంటి క్లాసిక్ కాంబో 37 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతుంది. దానికితోడు పొన్నియన్ సెల్వన్‌తో మణిరత్నం కూడా ఫామ్‌లోకి వచ్చారు.

6 / 7
ఎలాంటి సందడి లేకుండా థగ్ లైఫ్ షూటింగ్ పూర్తి చేసారు మణిరత్నం. భారతీయుడు 2 కారణంగా ఇన్ని రోజులు థగ్ లైఫ్‌పై పెద్దగా ఫోకస్ చేయలేదు కమల్. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. మణిరత్నం ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది.

7 / 7
థగ్ లైఫ్‌లో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసారు కమల్ హాసన్. ఈ సినిమాను ఇండియన్ 3 కంటే ముందే విడుదల చేయనున్నారు మేకర్స్. మొత్తానికి కమల్ హాసన్ మామూలు స్పీడ్ మీద లేరు.