Hebah Patel: తన అందానికి రహస్యం ఏంటో చెప్పేసిన కుమారి.. ఏమన్నదో తెలిస్తే షాక్ అవుతారు..

|

Mar 22, 2022 | 1:34 PM

కుమారి 21ఎఫ్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్‌. తొలి సినిమాతోనే తన గ్లామర్‌, నటతో మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ.

1 / 9
 కుమారి 21ఎఫ్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అందాల తార హెబ్బా పటేల్‌.

2 / 9
 తొలి సినిమాతోనే తన గ్లామర్‌, నటతో మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ.

3 / 9
 ఇక ఈ సినిమా విజయంలోనూ హెబ్బా కీ రోల్‌ ప్లే చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

4 / 9
 తొలి చిత్రమే భారీ విజయం అందుకోవడంతో ఈ అమ్మడుకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి.

5 / 9
 ఆఫర్లు అయితే వచ్చాయి కానీ మరో కమర్షియల్‌ విజయాన్ని అందుకోలేక పోయింది హెబ్బా. తాజాగా రామ్‌ హీరోగా తెరకెక్కిన ‘రెడ్‌’ చిత్రంలో ఐటెం సాంగ్‌తో అలరించిన ఈ చిన్నది మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

6 / 9
 సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్‌ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉండే ఈ అమ్మడు తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది

7 / 9
 ఈ నేపథ్యంలో మీ వయసు ఎంత అని అడిగి ఓ అభిమాని ప్రశ్నకు బదులిచ్చిన హెబ్బా..

8 / 9
 ‘నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నానని’ తన అసలు వయసు ఎంతో చెప్పకుండా మాట దాటేసింది.

9 / 9
 మీ అందానికి రహస్యమేంటని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు.. ‘అది పెత్త సీక్రెట్‌. బయట పెట్టొద్దు అనుకున్నా కానీ చెప్పక తప్పడం లేదు. దేవుడు ఇచ్చింది కొంతయితే.. డాక్టర్ల కృషి మరికొంత అంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్ చేసింది