Vijay Thalapathy: విజయ్ దళపతితో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఫాలోయింగ్ మాములుగా ఉండదు..

|

Jan 09, 2025 | 12:31 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో విజయ్ పక్కన కనిపిస్తున్న అమ్మాయి ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు ? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకుందామా.

1 / 5
విజయ్ దళపతి తమిళ చిత్రపరిశ్రమలో స్టార్ హీరో. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. తాజాగా విజయ్ దళపతికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

2 / 5
విజయ్ ఇటీవల నటించిన చిత్ర గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టాం. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ చెల్లి పాత్రలో నటించింది ఈ అమ్మాయి. జీవిత గాంధీ అనే పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ పేరు అభ్యుక్త మణికందన్.

3 / 5
అభ్యుక్త మణికందన్ క్లాసికల్ డ్యాన్సర్. విజయ్ దళపతి నటించిన గోట్ సినిమాతోనే ఆమె సినీరంగంలోకి అడుగుపెట్టింది. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు సినిమాటోగ్రాఫర్ మణికందన్ కూతురు.

4 / 5
అన్నియన్, ఓం శాంతి ఓం, బ్రహ్మాస్త్ర వంటి సూపర్ హిట్ సినిమాలకు మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. లా డిగ్రీలో పట్టా పుచ్చుకున్న అభ్యుక్త భరతనాట్యం నేర్చుకుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చింది.

5 / 5
2024లో విజయ్ నటించిన గోట్ చిత్రంలో అవకాశం వచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అభ్యుక్త నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లు మెంటలెక్కిస్తుంది.