Tollywood: కళ్లతోనే కవ్విస్తోన్న ఈ నెరజాణ ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే..

|

Feb 23, 2023 | 6:40 AM

శాన్వి శ్రీవాత్సవ.. ఈ హీరోయిన్‌ గురించి తెలుగు ఫ్యాన్స్ కంటే కన్నడ ప్రేక్షకులే ఎక్కువగా తెలుసని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో ఈమె చేసింది కేవలం 4 చిత్రాలే..

1 / 6
శాన్వి శ్రీవాత్సవ.. ఈ హీరోయిన్‌ గురించి తెలుగు ఫ్యాన్స్ కంటే కన్నడ ప్రేక్షకులే ఎక్కువగా తెలుసని చెప్పొచ్చు.

2 / 6
టాలీవుడ్‌లో ఈమె చేసింది కేవలం 4 చిత్రాలే.. అవి కూడా పెద్దగా విజయం సాధించలేదు. అయితేనేం కన్నడంలో మాత్రం శాన్వి  స్టార్ హీరోయిన్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంది.

3 / 6
 ఇటీవల శాన్వి ఇండోనేషియాలోని బాలికి టూర్‌కు వెళ్లింది. అక్కడ ఆమె తీసిన బోల్డ్ ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకోగా.. ప్రస్తుతం అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

4 / 6
మరోవైపు శాన్వి 2012లో తెలుగులో ‘లవ్లీ’ చిత్రంతో అరంగేట్రం చేయగా.. 2014లో ‘చంద్రలేఖ’ అనే కన్నడ సినిమాతో ఆ ఇండస్ట్రీలోకి పరిచయమైంది. ఆ తర్వాత 2015లో కేజీఎఫ్ ఫేం యష్‌తో కలిసి ‘మాస్టర్‌పీస్‌’ చిత్రంలో నటించింది.

5 / 6
 'మాస్టర్ పీస్' సూపర్ హిట్ కావడంతో.. శాన్వికి కన్నడంలో వరుసగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ఆమె రెండు కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

6 / 6
 కాగా, ఆమె తెలుగులో 'లవ్లీ', 'అడ్డా', 'ప్యార్ మే పడిపోయానే', 'రౌడీ' సినిమాల్లో నటించింది. శాన్విని ఇన్‌స్టాగ్రామ్‌లో 13 లక్షల మంది ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు.