Kavya Kalyanram: ముద్దబంతిలా మెరిసిన తెలుగమ్మాయి.. కావ్య కళ్యాణ్ రామ్ క్యూట్ ఫొటోస్..

|

Oct 16, 2023 | 1:46 PM

చైల్డ్ ఆర్టిస్ గా ఎన్నో సినిమాల్లో నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో నటించింది కావ్య. ఆలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలు సినిమాలో కూడా నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ హీరోయిన్ గా మారింది. 

1 / 5
చైల్డ్ ఆర్టిస్ గా ఎన్నో సినిమాల్లో నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా నటించిన గంగోత్రి సినిమాలో నటించింది కావ్య. 

2 / 5
ఆలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాలు సినిమాలో కూడా నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ హీరోయిన్ గా మారింది. 

3 / 5
మసుద సినిమాలో నటించి హీరోయిన్ గా మెప్పించింది కావ్య కళ్యాణ్ రామ్. ఇక వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో నటించి మెప్పించింది. 

4 / 5
బలగం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కావ్యకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. కానీ ఆచితూచి సినిమాలు ఎంచుకుంటుంది కావ్య. 

5 / 5
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది కావ్య కళ్యాణ్ రామ్. రాకరకాఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది కావ్య. తాజాగా కావ్య షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. 