Sapthami Gowda: నల్లటి చీరలో కాంతారా హీరోయిన్‌.. చూసేందుకు రెండు కళ్లు చాలవంతే.. లేటెస్ట్‌ ఫొటోస్‌

|

Jul 14, 2023 | 10:10 PM

వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంతో తెరకెక్కుతోన్న 'ది వ్యాక్సిన్ వార్'లో సప్తమి గౌడ కథానాయికగా ఛాన్స్‌ దక్కించుకుంది. కరోనా వ్యాక్సిన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, పంజాబీ, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం, గుజరాతీ, మరాఠీ భాషల్లో రిలీజ్‌ కానుంది.

1 / 5
'కాంతారా' సినిమాతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా క్రేజ్‌ తెచ్చుకుంది సప్తమి గౌడ.  సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు భారీగా పాపులారిటీ పెరిగింది.

2 / 5
సోషల్‌ మీడియాలోనూ సప్తమికి అభిమానుల సంఖ్య భారీగా ఉంది. నెట్టింట యాక్టివ్‌గా ఉండే  ఆమె తరచూ తన ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది. అందమైన ఫొటోషూట్‌లతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంటుంది.

3 / 5
తాజాగా నల్ల చీర కట్టి అందరి దృష్టిని ఆకర్షించింది సప్తమి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

4 / 5
కాంతారా' తర్వాత మరో పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తోంది సప్తమి. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందామె.

5 / 5