Kajal Aggarwal: పున్నమి వెన్నెలను వెదజల్లుతోన్న చందమామ..మరీ ఇంత సోయగమా.. కాజల్ న్యూ ఫొటోస్
పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ అమ్మగా త్వరలోనే నూతన ప్రయాణం ప్రారంభించింది. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి తమ జీవితంలో మరో అడుగు ముందుకు వేశారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియాలో..