Kajal Aggarwal: రీ ఎంట్రీకి రెడీ అవుతోన్న చందమామ.. కానీ అలాంటి కథలే చేస్తుందట

Updated on: Jul 14, 2022 | 8:45 AM

టాలీవుడ్ చందమామగా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్.సినిమాల్లో రాణిస్తున్న సమయంలో పెళ్లిపీటలెక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ 

1 / 6
 టాలీవుడ్ చందమామగా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్

2 / 6
 సినిమాల్లో రాణిస్తున్న సమయంలో పెళ్లిపీటలెక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ 

3 / 6
 కాజల్ అగర్వాల్ ఇటీవల ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 

4 / 6
ఒక వైపు సినిమాలు చేసుకుంటూనే మరొక వైపు తన ఫ్యామిలీ బాధ్యతను కూడా తీసుకుంది.

5 / 6
 అయితే త్వరలోనే కాజల్ అగర్వాల్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

6 / 6
 కాజల్ అగర్వాల్ పారితోషికానికి ఆశపడకుండా డిఫరెంట్ గా ఉండే క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటోందట.  అందులో కొన్ని వెబ్ సిరీస్ ఆఫర్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us