Sr.NTR – Sridevi: Sr.ఎన్టీఆర్ -శ్రీదేవి జోడీని దేవర జంట మరపిస్తుందా.? పెయిర్ రిపీట్.!

|

Sep 05, 2024 | 9:09 AM

జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌లో చెర్రీ - జాన్వీ కలిసి నటిస్తే బావుంటుందన్న టాక్‌ అలా వైరల్‌ అయిందో లేదో.. వెంటనే నందమూరి అభిమానులు దేవర జోడీని గుర్తుచేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో అద్భుతమైన కమర్షియల్‌ పెయిర్‌గా మెప్పించిన ఎన్టీఆర్‌ - శ్రీదేవి తో ఈ నయాజోడీని పోల్చి మాట్లాడుకుంటున్నారు. తారక్‌ - జాన్వీ జోడీ ఎలా ఉంది.? జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌లో చెర్రీ - జాన్వీ కలిసి నటిస్తే బావుంటుందన్న టాక్‌..

1 / 7
జగదేకవీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌లో చెర్రీ - జాన్వీ కలిసి నటిస్తే బావుంటుందన్న టాక్‌ అలా వైరల్‌ అయిందో లేదో.. వెంటనే నందమూరి అభిమానులు దేవర జోడీని గుర్తుచేసుకుంటున్నారు.

2 / 7
టాలీవుడ్‌లో అద్భుతమైన కమర్షియల్‌ పెయిర్‌గా మెప్పించిన ఎన్టీఆర్‌ - శ్రీదేవి తో ఈ నయాజోడీని పోల్చి  మాట్లాడుకుంటున్నారు. తారక్‌ - జాన్వీ జోడీ ఎలా ఉంది.?

3 / 7
ఆ మధ్య పాట విడుదలైనప్పటి నుంచీ ఏదో రకంగా డిస్కషన్‌లో ఉన్న టాపిక్‌ ఇది. ఇప్పటిదాకా మీరు చూసింది కొంతే.. అసలు కెమిస్ట్రీ స్క్రీన్‌ మీద చూడాల్సిందేనని ఊరిస్తున్నారు మేకర్స్.

4 / 7
సరిగ్గా ఈ టైమ్‌లోనే నందమూరి తారకరామారావు - శ్రీదేవి జోడీని గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు.

5 / 7
పదహారేళ్ల వయసులో.. నటించిన శ్రీదేవిని వేటగాడులో హీరోయిన్‌గా పెడదామని కె.రాఘవేంద్రరావు.. నందమూరి తారకరామారావుతో అన్నప్పుడు.. 'ఆమెకు పదహారైతే.. మనకు పద్నాలుగే కదా బ్రదర్‌' అంటూ చమత్కరించారట.

6 / 7
ఆ తర్వాత  ఆ జోడీ సిల్వర్‌స్క్రీన్‌ మీద సృష్టించిన రికార్డులు ఎన్నెన్నో.. ఇప్పుడు అలాంటి కెమిస్ట్రీ తారక్‌ - జాన్వీలో కనిపించాలని కోరుకుంటున్నారు అభిమానులు.

7 / 7
ఆల్రెడీ దేవర ఒన్‌, అండ్‌ దేవర టూలో వీరి జోడీ కనిపించనుంది. ఫ్యూచర్‌లోనూ మరిన్ని సినిమాల్లో కలిసి కనిపించాలంటే, దేవర పెద్ద హిట్‌ కావాలన్నది ఫ్యాన్స్ మనసులో మాట.