Rithu Chowdary: అది నడుమా నయగారమా.. మతిపోగొడుతోన్న రీతూ చౌదరి ఫోటోలు

|

Oct 13, 2023 | 1:34 PM

జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో రీతూ చౌదరి ఒకరు. ఈ భామ పలు టీవీ షోల్లో కనిపించి బాగానే సందడి చేసింది. ఇక అదే క్రేజ్ తో సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోంది. రీతుచౌదరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడి షేర్ చేసే పోస్ట్ లు బాగానే వైరల్ అవుతుంటాయి. 

1 / 5
జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో రీతూ చౌదరి ఒకరు. ఈ భామ పలు టీవీ షోల్లో కనిపించి బాగానే సందడి చేసింది. 

2 / 5
ఇక అదే క్రేజ్ తో సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోంది. రీతుచౌదరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడి షేర్ చేసే పోస్ట్ లు బాగానే వైరల్ అవుతుంటాయి. 

3 / 5
ఇక టీవీ షోలతో వచ్చిన క్రేజ్ తో ఈ భామ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ చౌదరి. తన గ్లామరస్ ఫొటోలతో మతేక్కిస్తోంది. 

4 / 5
విహార యాత్రలకు వెళ్లి అక్కడి నుంచి ఫోటోలు షేర్ చేసి కవ్విస్తోంది. ఇక అందాల ఆరబోతల హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా కనువిందు చేస్తోంది ఈ చిన్నది . 

5 / 5
తాజాగా నడుము అందాలతో కుర్రకారుకు గాలం వేసింది ఈ క్యూటీ. రీతూ చౌదరి లేటెస్ట్ ఫోటోలు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 