Jabardatsh Express Hari: సొంతింటి కల సాకారం చేసుకున్న ఎక్స్‌ప్రెస్ హరి.. ఘనంగా గృహప్రవేశం.. ఫొటోస్

Updated on: Jul 05, 2026 | 4:43 PM

పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎక్స్ ప్రెస్ హరి. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అతను ఇప్పుడు బుల్లితెరపై మంచి కమెడియన్ గా చెలామణి అవుతున్నాడు. ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉంటోన్న అతను తాజాగా కొత్తింట్లోకి అడుగు పెట్టాడు.

1 / 6
 స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించాడు ఎక్స్ ప్రెస్ హరి.  పటాస్ షోతో మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ కామెడీషోతో  బుల్లితెర ఆడియెన్స్ కు మరింత చేరువ అయ్యాడు.

2 / 6
  ప్రస్తుతం ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు తదితర టీవీ ఛానెన్స్ లో ప్రసారమయ్యే పలు రియాలిటీ షోస్, టీవీ షోస్ లో సందడి చేస్తున్నాడు హరి. ముఖ్యంగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కుకు విత్ జాతి రత్నాలు వంటి షోలతో హరి బిజీగా ఉంటున్నాడు.

3 / 6
 కేవలం యాక్టర్ గానే కాకుండా రైటర్ గానూ సత్తా చాటుతున్నాడు హరి. అందుకే ఇప్పుడు అతనికి బుల్లితెరపై మంచి క్రేజ్, డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో కొత్త ఇంటిని కొనుగోల చేసినట్లు తెలుస్తోంది.

4 / 6

5 / 6
  'సొంత ఇల్లు .. ఇది నాలుగు పునాదుల మీద కట్టిన, మూడు గదుల ఇల్లు మాత్రమే కాదు.. ఒక మధ్య తరగతి వాడి ఎన్నో ఆశలతో నిండిన కల.. దాచుకున్న ప్రతి రూపాయికి ,పడిన ప్రతి కష్టానికి ఫలితం.. నాది అని చెప్పుకోవడానికి , వాడి జీవితానికి ఉన్న చిరునామా.. సాధించాం అనే సంతోషం , సంపాదించుకున్న గౌరవం.. ఇవన్నీ కలిసి ఒక అందమైన జ్ఞాపకంగా మారిందే సొంతిల్లు.. అది ఇప్పుడు నా జీవితంలోకి వచ్చింది , ఈ ఇంట్లో పడిన ప్రతి అడుగు ఆశీర్వాదంగా మారింది.. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.. మీ అభిమానం, ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను' అని హరి తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు.

6 / 6
 హరి నూతన గృహ ప్రవేశ వేడుకకు ఆర్పీ పట్నాయక్, అవినాష్, శ్రీముఖి, అషూ, శివ జ్యోతి తదితర సెలబ్రిటీలు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనూ హరి పార్టిసిపేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Follow Us