Ileana D’Cruz: కొడుకుతో ఆడుకుంటున్న ఫోటోలను పంచుకున్న ఇలియానా

Updated on: Oct 12, 2023 | 1:55 PM

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది ఈ వయ్యారి భామ.ఈ గోవా బ్యూటీ టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సరసనా సినిమాలు చేసి మెప్పించింది. టాలీవుడ్ తో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఇలియానా. 

1 / 5
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకులను మెప్పించింది ఈ వయ్యారి భామ.

2 / 5
ఈ గోవా బ్యూటీ టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోల సరసనా సినిమాలు చేసి మెప్పించింది. టాలీవుడ్ తో పాటు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది ఇలియానా. 

3 / 5
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది ఇలియానా. పెళ్లికాకుండానే తల్లిగా మారింది ఇలియానా. ఇటీవలే కొడుకుకు జన్మనిచ్చింది ఇలియానా. 

4 / 5
ప్రస్తుతం తన కొడుకుతో సమయం గడుపుతోంది ఇలియానా. కొడుకుతో ఆడుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఇలియానా. 

5 / 5
ఇలియానా కొడుకుతో ఆడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతవరకు తన ప్రియుడు ఎవరు అన్నది మాత్రం చెప్పలేదు. అతని ఫోటోలు కూడా రీవీల్ చేయలేదు ఇలియానా. 