Ileana: గోవా బ్యూటీ ప్రేమలో పడ్డారా..? ఆ స్టార్ హీరోయిన్ తమ్ముడితో ‘ప్రేమ’దేశపు యువరాణి..
గోవా బ్యూటీ ఇలియానా(Ileana) టాలీవుడ్ లో రాణించిన తెలిసిందే. 'దేవదాసు'తో మొదలైన ఈ అమ్మడి ప్రస్థానం 'దేవుడుల చేసిన మనుషులు' వరకూ బ్రేకులు లేకుండా సాగింది. బాలీవుడ్ లోనూ ఈ అమ్మడు తన సత్తా చాటింది. 'బర్పీ' చిత్రంలో అవకాశం రావడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.