అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?

Updated on: Apr 07, 2026 | 11:40 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గంగోత్రి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ హీరో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో తన సత్తా చాటుతూ అనేక అవార్డులు అందుకుంటున్నాడు. తన నటనతో ఎంతో మంది అభిమానుల మనసు దోచేసుకుంటున్నాడు. ఇక అల్లు అర్జున్ చెన్నైలో 1982 ఏప్రిల్ 8న జన్మించాడు.

1 / 5
అల్లు అర్జున్ చిరంజీవి డాడీ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. తర్వాత దర్శకుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో తెలుగు అభిమానులకు దగ్గర అయ్యాడు. ఈ మూవీలో అల్లు అర్జున్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. కానీ హీరోగా అంతగా గుర్తింపు సంపాదించుకోలేక పోయాడు.

2 / 5
కానీ గంగోత్రి మూవీ తర్వాత వచ్చి ఆర్యా మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. ఈ మూవీతో ఒక్కసారిగా యూత్ ఫేవరెట్ అయిపోయాడు. ప్రతి ఒక్కరూ ఆర్యా అంటూ .. అల్లు అర్జున్ పై విపరీతమైన అభిమానం పెంచుకున్నారు. దీంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ సినీ కెరీర్ టర్న్ అయ్యింది.

3 / 5
సుకుమార్ దర్శకత్వంలో 2004లో వచ్చిన డిఫరెంట్ క్యూట్ లవ్ స్టోరీ ఆర్యా మూవీ. ఈ సినిమా యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అతే కాకుండా అల్లు అర్జున్‌ కెరీర్‌కు ఈ సినిమా మొదటి మెట్టు. ఈ మూవీతోనే బన్నీకి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చిందనడంలో అతి శయోక్తి లేదు.

4 / 5
ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్‌కు అనేక అవకాశాలు వచ్చాయంట. ఇక ఈ మూవీ తర్వాత వచ్చిన వేదం మూవీ కూడా అల్లు అర్జున్ కు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత సరైనోడు, పుష్ప, బన్నీ ఇలా చాలా సినిమాలు అల్లు అర్జున్ కెరీర్ టర్న్ చేశాయి.

5 / 5
కానీ ఆయన సినీ కెరీర్ మాత్రం ఆర్యా మూవీతోనే టర్న్ అయ్యిందని, అంతే కాకుండా నా జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఆర్య మూవీ అంటూ, అల్లు అర్జున్ కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక ఏప్రిల్ 8 న (రేపు) అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ హీరోకు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బన్నీ లైఫ్ టర్న్ చేసి, సినిమాకు సంబంధించిన న్యూస్ నెట్టింట హల్ చల్ అవుతుంది.

Follow Us